telugu hero akhil warning to heroine sayesha

కనుసైగతో…’హీరోయిన్’కు వార్నింగ్!!
akhil-warning
అఖిల్ ఆడియో వేడుకలో అఖిల్ చేసిన ఒక కొంటె పని, మీడియాకు చిక్కింది. ఆడియో జరుగుతున్న వేదికపైకి ఆ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తున్న హీరోయిన్ సాయేషాని ఆహ్వానించిన యాంకర్ సుమ, ఆమె స్టేజ్ పైకి రాగానే డ్యాన్స్ చేయమని కోరింది.. ఇక సహజంగానే ఆ భామ మంచి డ్యాన్సర్ కావడంతో ఒప్పుకుంది, అంతటితో ఆగకుండా ఈ అమ్మడు తన పార్టనర్ అఖిల్ ని వేదికపై రమ్మని సైగ చేసింది.. కానీ అఖిల్ మాత్రం వేలు చూపిస్తూ…వార్న్ చేశాడు, మరు క్షణం కవర్ చేసుకుంటూ…ఒక స్మైల్ ఇచ్చి దండం పెట్టాడు. మ్యాటర్ అర్ధం అయిన హీరోయిన్ సోలో గానే డ్యాన్స్ చేసింది. అయితే ఆ పరిణామం తరువాత అందరూ అఖిల్ హీరోయిన్ ను బాగానే కంట్రోల్ లో పెట్టాడని చెవులు కొరుక్కుంటున్నారు.
Sayesha Saigal Hot Dance Performance At Akhil Audio Launch.

Actress Sayesha Saigal displayed her dance skills through a sensuous and hot dance performance at Akhil Audio Launch Function. Saiyasha Sehgal is trained in several dance forms.

Leave a Comment