Telangana New districts Division Zones and Mandals

జిల్లాలు.. డివిజన్లు.. మండలాల కొత్త రూపు
తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. నవ తెలంగాణ సమగ్ర స్వరూపం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది. బంగారు తెలంగాణకు వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజాభిష్టాలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరిగింది. ప్రతీ పల్లె స్వయంసమృద్ధి సాధించే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

telangana-new-districts-11102016

Download: telangana-newdistricts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *