Telangana new revenue divisions and zones list

కొత్త డివిజన్లు, మండలాలు ఇవే
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెవెన్యూ డివిజన్లు, మండలాలకు అదనంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వం కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న డివిజన్లు, మండలాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. వాటిల్లోని కొన్ని మండలాలు, గ్రామాలను విడదీసి ఈ కొత్త డివిజన్లు, మండలాలను అదనంగా ఏర్పాటు చేశారు.

125 కొత్త మండలాలు..
♦ ఆదిలాబాద్ (5): ఆదిలాబాద్ రూరల్, మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ

♦ మంచిర్యాల (4): భీమారం, నస్పూర్, హాజీపూర్, కానేపల్లి

♦ నిర్మల్ (6): నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్ (జి), దస్తూరాబాద్, బాసర

♦ ఆసిఫాబాద్ (కొమురంభీం)(3): లింగాపూర్, పెంచికల్‌పేట, చింతలమానేపల్లి

♦ కరీంనగర్ (4): కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, గన్నేరువరం, ఇల్లందకుంట

♦ జగిత్యాల (3): జగిత్యాల రూరల్, బీర్‌పూర్, బుగ్గారం

♦ పెద్దపల్లి (3): అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్

♦ సిరిసిల్ల (4): సిరిసిల్ల రూరల్, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి

♦ మహబూబ్‌నగర్ (5): మూసాపేట, మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్(బి), మరికల్, కృష్ణ

♦ వనపర్తి జిల్లా (5): అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నంబావి, శ్రీరంగపూర్

♦ నాగర్‌కర్నూల్ (4): పెంట్లవెల్లి, ఊర్కొండ, పదర, చారుకొండ

♦ గద్వాల (జోగులాంబ) జిల్లా (3): కోటిదొడ్డి, రాజోలి, ఉండవల్లి

♦ వరంగల్ అర్బన్ (4): ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు,

♦ వరంగల్ రూరల్ (1): దామెర

♦ భూపాలపల్లి (జయశంకర్) జిల్లా (3): టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల

♦ మహబూబాబాద్ (4): గంగారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర

♦ జనగాం జిల్లా (2): తరిగొప్పుల, చిల్పూరు

♦ సిద్దిపేట జిల్లా (5): సిద్దిపేట రూరల్, మర్కూక్, రాయపోల్, కొమురవెల్లి, హుస్నాబాద్ రూరల్ (అక్కన్నపేట)

♦ మెదక్(5):హవేలీఘన్‌పూర్, నిజాంపేట, మనోహరాబాద్,చిల్పిచేడ్, నార్సింగి

♦ సంగారెడ్డి (7): కంది, అమీన్‌పూర్, గుమ్మడిదల, వట్‌పల్లి, మొగుడంపల్లి, సిర్గాపూర్, నాగల్‌గిద్ద

♦ నిజామాబాద్ (8): నిజామాబాద్ (నార్త్), నిజామాబాద్ రూరల్, ముగ్పల్, మెండోరా, రుద్రూరు, ఇందల్వాయి,
ముక్కల్, ఎరగట్ల

♦ కామారెడ్డి (5): రాజంపేట, బీవీపేట, రామారెడ్డి, పెద్ద కొడంగల్, నస్రుల్లాబాద్

♦ నల్లగొండ(5): మాడ్గులపల్లి, తిర్మలగిరి సాగర్, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, అడవిదేవులపల్లి

♦ సూర్యాపేట (5): నాగారం, మద్దిరాల, పాలకీడు, అనంతగిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)

♦ యాదాద్రి జిల్లా (2): అడ్డగూడూరు, మోటకొండూరు

♦ ఖమ్మం జిల్లా (1): రఘునాథపాలెం

♦ భద్రాద్రి (కొత్తగూడెం)(6): సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కర్కగూడెం

♦ వికారాబాద్ జిల్లా (1): కోట్‌పల్లి

♦ శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా)(6): బాలాపూర్, కడ్తాల్, అబ్దుల్లాపూర్, గండిపేట, చౌదరిగూడెం, నందిగామ

♦ మేడ్చల్ జిల్లా (6): అల్వాల్, దుండిగల్ గండి మైసమ్మ, బాచుపల్లి(నిజాంపేట), కూకట్‌పల్లి, కాప్రా, మేడిపల్లి
(ఒక్క హైదరాబాద్ జిల్లాలో మాత్రం కొత్త మండలాలేమీ ఏర్పాటు చేయలేదు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *