కోదండరాం పై కక్ష్య తీర్చుకొంటున్నా చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ.

కోదండరాం పై కక్ష్య తీర్చుకొంటున్నా కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు .

మహాకూటమి ఉచ్చులో పడిన కోదండరాం. కోదండరామ్ ని ఎన్నికల బరిలోనుంచి తప్పించి. టీజాక్ మరియు తెలంగాణ జన సమితి పార్టీ ఉనికి లేకుండా చేయడానికి శతవిధాలా కృషి చేస్తున్నారు. తెలంగాణ లో తెలంగాణ జన సమితి పార్టీ క్యాడర్ కూడా లేకుండా చేయాలనీ కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఉద్యమం ముందుండి నడిపి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసినాడు అని మరియు 2014 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా అధికారం లోకి రాకుండా చేసిన టీజాక్ ని ఉనికి లేకుండా చేయాలనీ కుట్ర పన్నిన మహాకూటమి.

దానికి కాంగ్రెస్ పార్టీ చేసిన క్రింది ప్రతిపాదనలు సాక్ష్యం:

  1. కోదండరాంను పోటీ చేయించడం కన్నా.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
  2. కాంగ్రెస్‌ బీఫారం పైనే టీజేఎస్‌ పోటీ…భేటీలో తెరపైకి ప్రతిపాదన
  3. కోదండరాంను పోటీ చేయకుండా ఒప్పించే బాధ్యతను దిలీప్ కుమార్, రచనా రెడ్డిల మీద పెట్టిన కాంగ్రెస్.
  4. కోదండకు డిప్యూటీ సీఎం పదవి కాకుండా డిప్యూటీ సీఎం హోదా కలిగిన పదవి మాత్రమే ఇవ్వడం వలన ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేయడం.
  5. కోదండరాంను పోటీ చేయకుండా ఒప్పిస్తే దిలీప్ కుమార్ కు మరియు రచన రెడ్డి కి పదవులు.
  6. రచన రెడ్డి కి అడ్వకేట్ జనరల్ అఫ్ తెలంగాణ ఇస్తామని చెప్పడం
  7. దిలీప్ కుమార్ కు కాబినెట్ హోదా కల్గిన పదవి ఇస్తాము అని ఆశపెట్టారు.

Leave a Comment