Beakfast

రవ్వ పులిహోర
ravva pulihora recipeకావలసినవి
బియ్యంరవ్వ: 2 కప్పులు, నిమ్మకాయలు: 2, ఇంగువ: అరటీస్పూను, వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, నూనె: 6 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, పచ్చిమిర్చి: 2, పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: 2, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
*బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
* బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
* ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.

బియ్యపు ఉప్మా:-
Rice upma recipes,How to made Rice recipes

కావలసిన పదార్థాలు:-
బియ్యం - 2 కప్పులు
కందిపప్పు - పవు కప్పు
ఆవాలు - 1 చెంచా
మినప్పుప్పు - అర చెంచా
శెనగపప్పు - 1 చెంచా
ఎండుమిర్చి - 3
నెయ్యి - 1 చెంచా
నూనె - 3 చెంచాలు
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు, నీరు - తగినంత

తయారీ విధానం:-
బియ్యం, కందిపప్పు కలిపి నూక (రవ్వ) లా గ్రైండ్ చేసుకోవాలి లేదా విసురుకోవాలి. నూనె వేడిచేసి అవాలు, మినప్పుప్పు,

వెజిటెబుల్ ఉప్మా:-
Vegetable Upma,Vegetable Upma Recipeకావలసిన పదార్థాలు:-

బొంబాయి రవ్వ - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
టొమాటో - 1
బంగాళాదుంప - 1
కాలీఫ్లవర్ ముక్కలు - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
ఆవాలు - 1 చెంచా
శెనగపప్పు - 1 చెంచా
మినప్పుప్పు - అర చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
అల్లం ముక్క - చిన్నది
కరివేపాకు - 1 రెమ్మ
నెయ్యి - 1 చెంచా
ఉప్పు, నీరు - తగినంత
తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. నెయ్యి వేడిచేసి శెనగపప్పు, మినప్పుప్పు, ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు,

చిట్టి బూరెలు :-
కావలసినవి:-

South indian recipesపుల్లటి మజ్జిగ: 2 కప్పులు, మైదా: ఒకటిన్నర కప్పులు, బియ్యప్పిండి: ఒకటిన్నర కప్పులు, ఉప్పు: తగినంత, బజ్జీ మిరపకాయలు: 8, జీలకర్ర: కొద్దిగా, వంటసోడా: చిటికెడు, నూనె: 2 కప్పులు
తయారుచేసే విధానం:-
మజ్జిగలో మైదా, బియ్యప్పిండి, సోడా కలిపి పకోడీల పిండిలా గట్టిగా కలపాలి. కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు దంచి పిండిలో కలిపి నూనె కాగిన తరవాత చిన్న చిన్న పకోడీల మాదిరిగా వెయ్యాలి. (ఇవి బాగా పొంగుతాయి కనుక చిన్నవిగానే వేసుకోవాలి) మంట సన్నగా ఉండాలి. దోరగా వేగిన తరవాత తీసి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
పుల్లట్లు :-
Andhra Food Recipesకావలసినవి:-
పుల్లటిమజ్జిగ: 3 కప్పులు, బియ్యం: కప్పు, మెంతులు: 2 టీస్పూన్లు, జీలకర్ర: స్పూను, పచ్చిమిరపకాయలు(బజ్జీ మిరపకాయలు): ఆరు, ఉప్పు: తగినంత, జీలకర్ర: స్పూను, నూనె: పావుకప్పు
తయారుచేసే విధానం:-
*మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మెత్తగా రుబ్బుకోవాలి.
*పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.. దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి.
*పెనంమీద కొద్దిగా నూనె రాసి పిండితో దోసె వేసి రెండువైపులా కాల్చి తియ్యాలి.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details