Specials

Ugadi pachadi,ugadi recipes,ugadi sweets,ugadi bobbatlu,ugadi vantalu,telugu ugadi sweets,ugadi special

మామిడి బొబ్బట్లు

కావలసిన పదార్థాలు:

మామిడికాయ తురుము - అరకప్పు; క్యారెట్‌ తురుము - కప్పు; బీట్‌రూట్‌ తురుము - పావుకప్పు; పచ్చికోవా - కప్పు; మైదా - మూడు కప్పులు; నెయ్యి - కప్పు; పంచదార - రెండు కప్పులు; యాలకుల పొడి - టేబుల్‌ స్పూను; ఉప్పు - చిటికెడు; నూనె - తగినంత.
తయారీ:

మైదా పిండిలో ఉప్పు, మూడు చెంచాల పంచదార, పాలు చేర్చి చపాతీ పిండికన్నా కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి. బాణలిలో రెండుచెంచాల నెయ్యి వేడిచేసి బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుములను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దాన్లో మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేగనివ్వాలి. పదినిమిషాలయ్యాక పంచదార, అరకప్పు నీరుచేర్చి ఉడికించాలి. బాగా ఉడికి దగ్గరపడ్డాక పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పాలిథీన్‌ కవరుపై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీలా వత్తాలి. ఇందులో మామిడికాయ మిశ్రమాన్ని రెండుచెంచాలుంచి.. చుట్టూ మూసి.. మళ్లీ వత్తాలి. పెనంపై రెండుచెంచాల నూనె వేడిచేసి ఒక్కో బొబ్బట్టునూ రెండువైపులా దోరగా కాలిస్తే సరి.

Bread Recipes, Wheat Breads, Banada Bread, Sweet & Whole Grain Recipes

బ్రెడ్ వెజ్ బర్గర్
కావాల్సినపదార్థాలు:
బ్రెడ్ పొడి - ఒక కప్పు,
క్యాబేజీ తురుము - 50 గ్రాములు,
బీన్స్ ముక్కలు - 50 గ్రాములు,
క్యారెట్ తురుము - 50గ్రాములు,
బంగాళాదుంప ముక్కలు - 50 గ్రాములు,
క్యాప్పికమ్ - పావు కప్పు,
ఎండు కారం - అర టీ స్పూను,
ధనియాల పొడి - అర టీ స్పూను,
జీలకర్ర పొడి - పావు టీ స్పూను,
గరంమసాలా పొడి - పావు టీ స్పూను,
మొక్కజొన్నపిండి - 30 గ్రాములు,
పాలు - 60 మి.లీ- బన్నులు - రెండు,
పెరుగు - ఒక టేబుల్ స్పూను,
టమోటా కెచిప్ - ఒక స్పూను,
టమోటా ముక్కలు - రెండు,
చీజ్ స్లైస్ - ఒకటి,
మెయోనేస్ - ఒక కప్పు.

బేబీకార్న్‌ మంచూరియా :-

బేబీకార్న్‌ మంచూరియాకావలసినవి: బేబీకార్న్‌ - ఐదు, మొక్కజొన్న పిండి - అరకప్పు, బియ్యంపిండి - పావుకప్పు, కారం - కొద్దిగా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు - తగినంత, నూనె వేయించేందుకు సరిపడా, ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి), ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), వెల్లుల్లి పలుకులు, సోయా, టమాటాసాస్‌- చెంచా చొప్పున తీసుకోవాలి.
తయారీ:

బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి.. ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి. బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లులి పలుకులు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్‌, టమాటా సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడివేడి బేబీకార్న్‌ మంచూరియా రెడీ.

చికెన్‌ మంచూరియా :-

Andhra Chicken manchuria recipes,Chiken manchuriaకావలసినవి: ఎముకలు లేని చికెన్‌ - అరకిలో (ముక్కల్లా కోయాలి), సోయాసాస్‌- చెంచా, చైనాసాల్ట్‌, మిరియాలపొడి- అరచెంచా చొప్పున, వెనిగర్‌ - చెంచా.
సాస్‌కోసం: తెల్ల/నల్ల మిరియాల పొడి, చైనాసాల్ట్‌ - పావుచెంచా చొప్పున, చికెన్‌స్టాక్‌ - అరకప్పు, మొక్కజొన్నపిండి, సోయాసాస్‌, పంచదార- చెంచా చొప్పున, టమాటా సాస్‌- చెంచా.
తయారీ:

ఉప్పు, మిరియాలపొడి, వెనిగర్‌, సోయాసాస్‌లను కలిపి.. అందులో కడిగిన చికెన్‌ముక్కల్ని వేయాలి. బాగా కలిపి అరగంటసేపు ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ చికెన్‌ముక్కల్ని మెత్తగా అయ్యేదాకా వేయించాలి. అదే బాణలిలో సోయాసాస్‌, పంచదార, చికెన్‌స్టాక్‌, టమాటా సాస్‌, ఉప్పు, మిరియాలపొడి వేసి వేయించాలి. కాస్త చిక్కబడినప్పుడు... ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్‌ముక్కలు చేర్చి.. బాగా వేయించాలి. సర్వ్‌ చేసేముందు కొత్తిమీరతో అలంకరణ తప్పనిసరి.

వెట్‌ మంచూరియన్‌ :-

veg manchurian Recipes, Andhra vet manchurianకావలసినవి:-

క్యాబేజి తరుగు - రెండు కప్పులు, క్యారెట్‌- రెండు (సన్నగా కోరాలి), అల్లంవెల్లుల్లి పలుకులు - రెండుచెంచాల చొప్పున, పచ్చిమిర్చి - రెండు (చిన్నగా తరగాలి), ఉల్లిపొరక- అరకట్ట (సన్నగా కోయాలి), మొక్కజొన్నపిండి - అరకప్పు, మైదా- చెంచా, ఉప్పు - తగినంత, కారం - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా
సాస్‌ కోసం కావలసినవి: ఉల్లిపొరక - అరకట్ట, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఐదారు, పచ్చిమిర్చి - రెండు, కారం - అరచెంచా, టమాట, సోయాసాస్‌- మూడుచెంచాల చొప్పున, మొక్కజొన్నపిండి - చెంచా (కొద్దిగా నీరు పోసి చిక్కని మిశ్రమంలా కలపాలి), నీళ్లు - కప్పు, ఉప్పు - తగినంత, నూనె - నాలుగుచెంచాలు.

తయారీ:-

ముందుగా క్యాబేజి తరుగు, మొక్కజొన్న పిండి, క్యారెట్‌, ఉల్లిపొరక ముక్కలు, ఉప్పు, మైదా, అల్లం, వెల్లుల్లి పలుకులు విడిగా ఓ పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. అవసరమైతేనే నీళ్లు వాడాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి బంగారువర్ణంలోకి వచ్చేదాకా

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details