Sushma Swaraj twitter followers

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీట్టర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు సృష్టించారు. ట్వీట్టర్‌లో అనుసరించేవారితో మూడో ప్రపంచస్థాయి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుష్మాను మొత్తం 17, 37,804 మంది అనుసరిస్తుండటంతో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. యూఏఈ విదేశాంగ మంత్రి జాయేద్ 13, 80,574 మందితో రెండవస్థానంలో, వెనెజులా విదేశాంగ మంత్రి జువా మిరాండా 7,58,198 మందితో మూడవ స్థానంలో నిలిచారు. నవంబరు చివరినాటికి ఉన్న ఫాలో అయ్యేవారి సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు ట్వీటర్ వెల్లడించింది. కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌ల తర్వాతి స్థానంలో ఉన్న…

Read More

Again news on pawan kalyan

పవన్ కళ్యాణ్ పై మళ్లీ కదనాలు ప్రముఖ నటుడు,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై మళ్లీ కధనాలు వస్తున్నాయి. ప్రశ్నిస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో తిరిగిన పవన్ ఇటీవలి కాలంలోకనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు.తుపాను తర్వాత విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించారు.ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.మళ్లీ తదుపరి ఆయన పెద్దగా ప్రజలలో కనిపించలేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే తుపాను బాదితుల సహాయార్దం టాలీవుడ్ సినీ పరిశ్రమ నిర్వహించిన కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. దీనిపై టిడిపి కూడా కాస్త గుర్రుంగా ఉందని కొన్ని కధనాలు వచ్చాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైనప్పుడైనా వస్తారనుకున్నా రాలేదు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా జనసేన…

Read More

Renu Desai reveals some remarkable facts

Actress curved filmmaker Renu Desai, has revealed numerous interesting facts about her relationship with her ex-husband Pawan Kalyan. In a personal chat published on her Youtube channel on the occasion of her birthday, an emotional Renu Desai spoke at length about a variety of aspects of her relationship with Pawan and also clarified several controversies that have been surrounding her for the past few years. Renu Desai has revealed few personal facts like Pawan calling…

Read More

Suriya flaunts 6-Pack Abs for 24!

Actor suriya and Director Vikram Kumar of ‘Manam’ fame come up with new movie. Here is the special first look poster of this extreme project…! Suriya flaunts his chiseled body to show the World how a perfect 6-pack abs should be like! The caption on top of the poster ‘Get Ready – The Real Hunt Is Beginning’ hints this film is some sort of thriller. Reportedly, Suriya is mightily impressed with the work of Vikram…

Read More

Guava Health Secrets

జామపండు – ఆరోగ్య రహస్యాలు జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు 1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు. 2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది. 3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది. 4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది….

Read More

public talk on petrol price

పెట్రోలియం ధరలు తగ్గడానికి మోడీ ప్రభుత్వమే కారణమని బిజెపి నేతలు చెప్పుకోవడంలో నిజముందా? ఏమాత్రం నిజంలేదు. పెట్రోలియం ధరల నియంత్రణను గత బిజెపి , కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతర్జాతీయ మార్కెట్ కు వదిలేసి చాలా కాలమయింది. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ (అమెరిక, ఇరాన్ వైరం) కారణంగా పెట్రోలియం ధరలు దిగాయి , మళ్ళీ ఆకాశమంత ఎత్తుకు ఎప్పుడైనా పెరుగొచ్చు. అమెరికా తనకు అవసరమైన పెట్రోల్ ఉత్పత్తి చేసుకో గలుగుతున్నది. కాబట్టి సౌదీ లాంటి గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి మానేసింది. దానితో పెట్రోల్ డిమాండ్ కొంత మేర తగ్గింది. అలా జరిగినపుడు గల్ఫ్ దేశాలు తగ్గిన డిమాండు మేరకు ఉత్పత్తి తగ్గించి ధర పడిపోకుండా…

Read More

Varun Tej Mukunda Trailer Talk

The latest trailer of debuting Mega Hero Varun Tej’s “Mukunda”, (Nagababu son) entertaining mega fans all over. As said earlier, this six foot hero is creating ripples with his strong screen presence and did the same again. Varun Tej could lock eyeballs with his powerful expressions and he does that from very first frame. As the Mukunda movie’s villain Rao Ramesh describes his qualities, the debuting mega hero sets the screen on fire with his…

Read More

Kajal remuneration shocking Kollywood producers

Kajal Agarwal’s remuneration shocking Kollywood film producers. మూడు కోట్లు ఇవ్వాల్సిందే! తెలుగు నటి కాజల్ అగర్వాల్ కాల్‌షీట్స్ అడగాలంటే దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలంట. లేకుంటే ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి గుండెలు గుభేల్ మనడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ అమ్మడి ఆశకు అంతులేకుండా పోతోందట. ఈమధ్య టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లడానికి కారణం కూడా ఇదే నంటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం కోలీవుడ్‌లో జిల్లా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత ఇక్కడ అవకాశాలు దరి చేరలేదు. అలాంటిది తాజాగా బాలాజి మోహన్ దర్శకత్వంలో ధనుష్‌తో జోడి కట్టే అవకాశం వచ్చింది. ఆ చిత్రం…

Read More

Shruti Haasan natural beauty

నాది సహజ సౌందర్యం అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఐరన్‌లెగ్ నటి మరియు ఆమె నటించిన సినిమాలు ఆడవు అన్న నోళ్లను మూయించి తెలుగు లో టాప్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన నటి ఈమె. హిందీ, తమిళం, తెలుగు భాషల దర్శక నిర్మాతలు శ్రుతిహాసన్ కాల్‌షీట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. తాజాగా తమిళంలో పూజై చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సరసన మారిశన్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో మహేష్‌బాబు సరసన ఒక చిత్రంతో పాటు హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. విజయ్‌తో నటిస్తున్న చిత్ర షూటింగ్ నగరం శివారు ప్రాంతం వీసీఆర్ రోడ్డులో…

Read More
1 15 16 17