Kollywood focus on Janvi Kapoor

జాన్వీపై కోలీవుడ్‌ కన్ను కొత్త తారలను పరిచయం చేయడంలో కోలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. అదే విధంగా వర్ధమాన నటీమణులు తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. అతిలోకసుందరిగా పేరు గడించిన నటి శ్రీదేవి లాంటి వారు కోలీవుడ్‌లో కథానాయకిగా రాణించిన వారే. శ్రీదేవి కోలీవుడ్, టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగి ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యారు. ఆ మధ్య నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లీష్‌ వింగ్లీష్, మమ్మీ వంటి చిత్రాలతో సత్తా చాటుకున్న శ్రీదేవి తాజాగా తన వారసురాలిగా పెద్ద కూతురు జాన్వీని రెడీ చేశారు. ఇప్పటికే హిందీలో కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో దడక్‌ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఆ చిత్రంలో నాజూగ్గా…

Read More