తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది!

తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది!

‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చిన్న ఫొటో కనిపించినా చాలు..’ అని చెప్పిన కల్యాణ్‌రామ్‌కి ఏకంగా హరికృష్ణ పాత్ర దక్కింది. చైతన్య రథ సారథి హోదా వచ్చింది. తాతగారి కథ.. బాబాయ్‌ తీస్తున్న సినిమా.. అందులోనూ నాన్న పాత్ర! ఇంతకంటే కల్యాణ్‌రామ్‌కి ఏం కావాలి? అందుకే కల్యాణ్‌ రామ్‌ కళ్లలో కొత్త వెలుగు కనిపిస్తోంది. ‘‘తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌. ఆయన మనవడిగా కాదు.. ఓ అభిమానిగా ఆయన కథని వెండి తెరపై చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నా’’ అంటున్నారాయన.  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ఈనెల 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌‌ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సంభాషించారు. హరికృష్ణగా కల్యాణ్‌ రామ్‌.. అసలు…

Read More

మా ప్రేమ అలా మొదలైంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: రాగం.. తానం.. పల్లవిలాంటి మూడు ముళ్లు వేసి.. సప్త స్వరాలతో ఏడడుగులు వేసి.. సంగీత ప్రయాణాన్ని సంసార ప్రయాణంగా.. సంసార ప్రయాణాన్ని సప్త స్వరాల సమ్మేళనంగా చేసుకుని సాగిపోతున్న జంట మల్లికార్జున్‌, గోపికా పూర్ణిమ. అలీ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’కు విచ్చేసిన వారు ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. పాటలు పాడుతున్నారు.. డ్యాన్స్‌ చేస్తున్నారు. స్టెప్‌లు ఇక్కడే వేస్తున్నారా? ఇంట్లో కూడా వేస్తారా?మల్లికార్జున్‌: ఇంట్లో వేయను. మనకు ఇక్కడే స్టెప్స్‌ వేసే ధైర్యం వస్తుంది. ఇంట్లో చిందులు వేసే సమయం ఇప్పటివరకూ రాలేదు. ఎందుకంటే ఆవిడ డ్యాన్స్‌ ఆడిస్తుంటుంది అదే వేరే విషయం(నవ్వులు) మల్లి.. ఇంట్లో మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తాడు?గోపిక…

Read More

Subhalekha Sudhakar and SP Sailaja Special Interview

Subhalekha Sudhakar and SP Sailaja Special Interview

ఒకరు ‘శుభలేఖ’ను తన ఇంటి పేరుగా మార్చుకొన్నారు. మరొకరు పుట్టింటి పేరుతోనే కీర్తి పొందారు. ఒకరు పాడుతుంటే అందమైన కోయిల పాడుతున్నట్లే ఉంటుంది. మరొకరు నటిస్తుంటే కనుల విందుగా చూస్తుండిపోతాం. వారే శుభలేఖ సుధాకర్‌.. ఎస్పీ శైలజ. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమానికి విచ్చేసిన ఈ జంట తెర వెనుక.. ముందు జరిగిన సంగతులకు కాస్త, హాస్యం.. మరికాస్త చిలిపిదనం జోడించి పంచుకున్నారు. టామ్‌ గారు.. జెర్రీగారు ఎలా ఉన్నారు? ఎస్పీ శైలజ:టామ్‌గారు బాగున్నారు. శుభలేఖ సుధాకర్‌: జెర్రీగారు ఇలా ఉన్నారు (నవ్వులు) మీరు ఇంట్లో ఆయన్ను ఎలా పిలుస్తారు? ఎస్పీ శైలజ: ఎవరికైనా చెప్పేటప్పుడు సుధాకర్‌గారు అని చెప్తాను. పిల్లలు పుట్టిన తర్వాత వేరేలా…

Read More

Hero Bhanuchander Exclusive Interview

Hero Bhanuchander Exclusive Interview

యువత ప్రస్తుత తరుణంలో మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అప్పుడే మంచి శరీర దారుఢ్యంతో ఆరోగ్యంగా ఉంటారని, అందుకే అరవై దాటినా తాను యువకుడిలా ఉంటానని ప్రముఖ సినీనటుడు భానుచందర్‌ వెల్లడించారు. కోట మండలం విద్యానగర్‌ సోమవారం వచ్చిన ఆయన కాసేపు ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. పలు విషయాలను వెల్లడించారు.. ప్రశ్న : ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం జవాబు : ప్రస్తుతం వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడితే చాలు. వంద రోజులు, 50 రోజులు ఆడే రోజులు పోయాయి. ప్ర : సినిమాల్లోకి రాక ముందు ఏ వృత్తిలోకి వెళ్లాలనే లక్ష్యం ఉండేది? జవాబు : సంగీత దర్శకుడు కావాలని కుటుంబంలోని అందరు ప్రోత్సాహించారు….

Read More

Manjula Interview About Manasuku Nachindi Movie

Manjula Interview About Manasuku Nachindi Movie

‘‘ప్రేక్షకులకు కొన్ని కథలు అర్థం కావని మనకు మనమే అనుకోవడం పొరపాటు. వాళ్లు మనకంటే బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు కావల్సింది కథాబలమున్న చిత్రాలే. ఒక దర్శకురాలిగా అలాంటి సినిమా తీయడం నా బాధ్యతగా భావించి ‘మనసుకు నచ్చింది’ తెరకెక్కించా’’ అన్నారు మంజుల ఘట్టమనేని. ప్రముఖ నటుడు కృష్ణ వారసురాలైన ఆమె నటిగా మెరిశారు. నిర్మాతగా కూడా నిరూపించుకొన్నారు. ‘మనసుకు నచ్చింది’తో ఇటీవల దర్శకురాలిగా మారారు. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంజుల సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ… దర్శకురాలిగా తొలి సినిమా అనుభవం గురించి ఏం చెబుతారు? ఏ క్షణం కూడా…

Read More