Kamal Haasan to miss his mentor K Balachander’s last rites
కమల్‌హాసన్‌కు దక్కని బాలచందర్ చివరి చూపు. ప్రముఖ తమిళ్ సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మరణ వార్త విన్న పలువురు తెలుగు మరియు తమిళ సినీ ప్రముఖులు చెన్పైలోని బాలచందర్ నివాసం వద్దకు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యంగా బాలచందర్ ప్రియ శిష్యుల్లో ఒకరైన కమల్‌హాసన్‌కు బాలచందర్ చివరి చూపు కూడా దక్కలేదు. ప్రస్తుతం కమల్‌హాసన్ ‘ఉత్తమవిలన్’ చిత్ర పోస్ట్ ప్రోడక్షన్ పనుల మీద అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కమల్‌హాసన్ ఉన్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాలచందర్ ఆరోగ్య పరిస్థితిపై లాస్ఏంజిల్స్లో ఉన్న కమల్‌హాసన్ ఆరాతీశారు. కానీ ఈలోపు బాలచందర్ మరణ…
Read More