Home » Archives by category » Hero » Sai Kumar

Actor Sai Kumar’s father passes away

Sai Kumar father P. J. Sarma (born Pudipeddi Jogeswara Sarma) is an Indian film dubbing artist, turned actor and writer passes away. ప్రముఖ నటుడు సాయికుమార్ తండ్రి, డబ్బింగ్ కళాకారుడు పిజె శర్మ కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూయడంతో సాయికుమార్ గృహంలో విషాదం ఏర్పడింది. సాయికుమార్ కుమారుడు ఆది వివాహ వేడుకలలో పాల్గొన్న మరుసటి రోజే శర్మ మరణించారు.దాంతో వివాహ వేడుకలు జరిగిన వారి ఇంట ఒక్కసారిగా వాతావరణం […]