Special chit chat with shruti haasan

శ్రుతిహాసన్ పెళ్లికి అందరూ పెద్దలే… ‘‘ఇంకా పెళ్లి డేట్‌ ఫిక్స్‌ కాలేదు …  అబ్బాయి ఎవరో డిసైడ్‌ కాలేదు కానీ…  ఈ పెద్దలు పెళ్లికార్డులు కొట్టించి పంచేస్తున్నారు’’ అని పంచ్‌ వేసింది శ్రుతీహాసన్‌ ఈ మధ్య ఎక్కడ చూసినా మీరు… మీతో పాటు మరో వ్యక్తి (మైఖేల్‌ కోర్సలే – లండన్‌కి చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌)…. 2017 ఎండింగ్‌లో ఔత్సాహికులకు కావాల్సినంత మేత ఇచ్చారు..  (నవ్వేస్తూ). ఆ మాటకొస్తే నా లైఫ్‌ ఎప్పుడూ పబ్లిక్కే. చిన్నప్పుడు బయట కనిపిస్తే చాలు.. ‘పెద్దయ్యాక ఏమవుతావ్‌. పాటలు బాగా పాడతావా? డాన్స్‌ చేస్తావా? యాక్ట్‌ చేస్తావా?’ అని అడిగేవాళ్లు. నాకేం చెప్పాలో తెలిసేది కాదు. పుట్టిన ప్పటి నుంచి…

Read More