సిటీ మధ్యలో ఏకంగా అడవినే సృష్టించాడు..!

సిటీ మధ్యలో ఏకంగా అడవినే సృష్టించాడు..!

మీరు అడవిని చూశారా ఎప్పుడైనా? పోనీ.. సిటీ మధ్యలో ఉన్న అడవిని ఎప్పుడైనా చూశారా? ఖచ్చితంగా చూసి ఉండరు. ఎందుకంటే.. సిటీ మధ్యలో అసలు అడవి ఉండదు కదా. కానీ.. మీరు కేరళలోని కొచ్చికి వెళ్తే సిటీ మధ్యలో మీకు ఒక అడవి కనిపిస్తుంది. కాకపోతే.. అది సహజసిద్ధంగా పుట్టిన అడవి కాదు. దాన్ని ఓ వ్యక్తి 35 ఏళ్ల పాటు కష్టపడి సృష్టించాడు. కేవలం 2 ఎకరాల్లోనే అడవిని సృష్టించి ఇప్పుడు చరిత్రకెక్కాడు. ఆయన పేరు ఏవీ పురుషోత్తమ కామత్. ఆ అడవిలో 2000 రకాల అరుదైన మెడిసిన్ ప్లాంట్స్, 400 రకాల పండ్ల చెట్లు, పూల చెట్లు, కూరగాయలు, మూలికలు ఉన్నాయి.  అంతేనా…..

Read More