కోదండరాం పై కక్ష్య తీర్చుకొంటున్నా చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ.

కోదండరాం పై కక్ష్య తీర్చుకొంటున్నా కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు . మహాకూటమి ఉచ్చులో పడిన కోదండరాం. కోదండరామ్ ని ఎన్నికల బరిలోనుంచి తప్పించి. టీజాక్ మరియు తెలంగాణ జన సమితి పార్టీ ఉనికి లేకుండా చేయడానికి శతవిధాలా కృషి చేస్తున్నారు. తెలంగాణ లో తెలంగాణ జన సమితి పార్టీ క్యాడర్ కూడా లేకుండా చేయాలనీ కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఉద్యమం ముందుండి నడిపి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసినాడు అని మరియు 2014 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా అధికారం లోకి రాకుండా చేసిన టీజాక్ ని ఉనికి లేకుండా…

Read More

ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై తెలుసుకుందాం..

ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై తెలుసుకుందాం..

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ జిల్లాలో 49 ప్రాంతాల్లో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా మరో పది మొబైల్ పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు ఆవశ్యకత ఉండడంతో 100 కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిది మొబైల్ కేంద్రాలు, 49 స్టాటిక్ కేంద్రాలు ఏర్పాటు పూర్తయినట్లు, త్వరలో స్టాటిక్ కేంద్రాలను 100కి విస్తరించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. నమూనా పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడంటే.. ముషీరాబాద్- రాజీవ్‌గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్, తాళ్లబస్తీ కమ్యూనిటీహాల్, మలక్‌పేట్- సలీంనగర్ శ్రీపురం కమ్యూనిటీ హాల్, సోహెబ్ మెమోరియల్ లైబ్రరీ…

Read More

Jubilee Hills MLA Candidate

-జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, టీడీపీ వెతుకులాట -పొత్తులో ఇచ్చేస్తే మంచిదని ఎవరికి వారుగా ప్రయత్నాలు -ఓడిపోయే సీటులో ఎందుకు బలవ్వాలని గుసగుసలు – బంజారాహిల్స్ : అన్నా ఈసారి ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటంటావ్.. ఓ కాంగ్రెస్ కార్యకర్తతో మరో కార్యకర్త ముచ్చట. అరే ఊరుకో భాయ్.. మన అన్న ఈసారి పక్క నియోజకవర్గం నుంచి నిలబడ్తా అంటూ గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నడు.. ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి రుద్దుతారో అనే టెన్షన్ ఉంది.. మరో కార్యకర్త ఆందోళన. అన్నా.. కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు కదా.. మరి మన పార్టీకి సీటు వస్తే ఎవర్ని నిలబెడ్తారంటావ్?.. ఓ టీడీపీ నాయకుడి ప్రశ్న. దేవుడి దయవల్ల ఈ…

Read More

అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌ ఆమోదం.. ఈసీకి అందజేత

అసెంబ్లీ రద్దుపై గవర్నర్‌ ఆమోదం.. ఈసీకి అందజేత

తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు గవర్నర్‌ను ఈ రోజు(06-09-2018) కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా తీర్మానించిన ప్రతిని గవర్నర్‌కు సమర్పించారు. సీఎంతోపాటు ఆయన మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్‌తోపాటు ఆయన మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా గవర్నర్ కోరారు. గవర్నర్ వినతికి కేసీఆర్‌ అంగీకరించారు అని రాజ్‌భవన్ తన ప్రకటనలో వెల్లడించింది.

Read More

105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు….

Read More

తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

తెలంగాణ అసెంబ్లీ రద్దు అప్‌డేట్స్‌

హైదరాబాద్‌: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీ కోసం.. మధ్యాహ్నం 3 గంటలు:ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ…

Read More

Telangana Panchayat Secretary 2018 recruitment begins Sep 3

జవాబు తప్పయితే పావు మార్కు కోత కొత్త జోన్లలో తొలి నోటిఫికేషన్‌.. 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఎస్సీలకు 15 %, ఎస్టీలకు 6 % రిజర్వేషన్‌.. ప్రతి కోటాలో మూడోవంతు స్ర్తీలకే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 9,355 పోస్టులకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. కొత్త జోనల్‌ విధానం జీఓ 124 ప్రకారం ఇది జిల్లాస్థాయి పోస్టు. ప్రతి జిల్లాలోనూ 95 శాతం పోస్టులు స్థానికులకే. మిగిలినవి ఓపెన్‌ కోటాలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీకి గురువారమే నోటిఫికేషన్‌ జారీ…

Read More

Telangana New districts Division Zones and Mandals

Telangana New districts Division Zones and Mandals

జిల్లాలు.. డివిజన్లు.. మండలాల కొత్త రూపు తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. నవ తెలంగాణ సమగ్ర స్వరూపం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది. బంగారు తెలంగాణకు వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజాభిష్టాలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరిగింది. ప్రతీ పల్లె స్వయంసమృద్ధి సాధించే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Download: telangana-newdistricts

Read More

Telangana new districts collectors list

Telangana new districts collectors list

కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా, ఖమ్మం కలెక్టర్ లోకేశ్‌కుమార్‌ను తిరిగి ఆయా జిల్లాల కలెక్టర్లుగానే కొనసాగించగా.. మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. మిగతా 26 జిల్లాలకు పూర్తిగా కొత్త వారిని కలెక్టర్లుగా, 31 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కలెక్టర్లు, ఎస్పీలుగా…

Read More
1 3 4 5 6 7