Home » Archives by category » Telugu TV Artists

Chanti Comedian Interview

సన్నని గొంతుతో, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ హాయిగా నవ్వించేస్తాడు చంటి. అయితే ఆ కామెడీ అంతా తెర వరకే పరిమితం. తెర వెనుక అతడి మాటల్లో ఆవేశం ఉప్పొంగుతుంది. ఆవేదన కదలాడుతుంది. తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే చంటిలో ఉన్న మరో కోణమిది… కళారంగంవైపు ఎలా వచ్చారు? నా అసలు పేరు వినయ్ మోహన్. మాది హైదరాబాద్. నాకు చిన్నప్పట్నుంచీ కళల పట్ల మక్కువ ఎక్కువ. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలు… ముందు పడి నడిపించేవాణ్ని. […]