నువ్వు జ్ఞాపకం కాదు… నువ్వే నా జీవితం

నా ఫ్రెండ్స్‌లో ఓ అమ్మాయి ఒకరోజు తన ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ లో పెట్టిన పిక్చర్‌ నాలో అలజడి సృష్టించింది. ఆ ఫోటోలో ముగ్గురు అమ్మాయిలున్నారు. అందులో వున్నా ఒక అమ్మాయి కళ్లలో ఏదో మాయ. నన్ను చూపు తిప్పుకోనివ్వ లేదు. ఎన్ని సార్లు ఆ ఫొటో చూశానో… ఎన్ని సార్లు షేర్‌ చేశానో నాకే తెలియదు. ఇంతలో నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసింది. ఏరా అన్ని సార్లు షేర్‌ చేస్తున్నావ్‌.. ఏంటి సంగతి అంది? తన గురించి అడిగాను. తనూ నా డిప్లొమో ఫ్రెండ్‌ అని చెప్పింది. ఫోన్‌ నంబరు అడగాలనుకున్నాను. రాత్రి నిద్ర పట్టలేదు. ఫోన్‌ చేసి తన నంబర్‌ తీసుకోవాలనిపిస్తోంది. మెసేజ్‌ చేశాను….

Read More