Fight for the Finale Ticket in bigg boss house
కౌశల్, తనీష్ వలన టాస్క్ రద్ధు చేసిన బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్2 తుది దశకి చేరుకున్న క్రమంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు మరింత కఠినంగా ఉంటున్నాయి. వందవ ఎపిసోడ్లో ఇంటి సభ్యులు అందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బిగ్ బాస్ హెచ్చరించిన నేపథ్యంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద వివాదం చెలరేగింది. ముఖ్యంగా కౌశల్‌ని టార్గెట్ చేస్తూ మిగతా కంటెస్టెంట్స్ మూకుమ్మడి దాడి చేశారు. 101వ ఎపిసోడ్‌లోను ఇదే కొనసాగింది. ‘మీ ఇసుక జాగ్రత్త’ అనే ఫిజికల్ టాస్క్ లో తనీష్, కౌశల్‌లు శారీరక హింసకి పాల్పడిన నేపథ్యంలో బిగ్ బాస్ వారిద్దరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత లివింగ్ రూంలో కూర్చున్న…
Read More