newborn baby care,new born infants,pregnancy new born,diaper rash new born,bathing new born,newborn screening,new born babies cry, new born sleep

కడుపు నొప్పి తగ్గేదెలా?
సుజనకి పది నెలల వయస్సున్న పాప వుంది. పగలంతా బాగానే ఆడుకున్నా సాయంత్రం వేళకి మాత్రం పాప గుక్క పట్టి ఏడుస్తుంది. రాత్రీళ్ళు సరిగ్గా నిద్రపోదు. ఈ ఏడుపుకు కారణమేంటో తెలియక సుజన ఆందోళన చెందుతూ వుంటుంది. పెద్దవారిని అడిగితే పిల్లలు కదా! అజీర్తి మూలంగా అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంటుంది. ఇది మామూలే! పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్పారు. కానీ పాప పరిస్థితీని చూసిన సుజన దంపతులకు ఆందోళన ఎక్కువై డాక్టర్‌ని సంప్రదించారు. పిల్లలు ఏడుపునకు కారణాలు డాక్టర్‌ వివరించడంతో సుజన హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.

కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?
సాధారణంగా పిల్లల్లో కడుపు నొప్పి మూడు నాలుగు నెలల వయసు నుంచే మెదలవుతుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పి వస్తుందని చెప్పలేరు, దాన్ని పెద్దలే తెల్సుకోవాలి. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు. ఇలా ఏడవడంతో ముఖం, అరచేతులు, అరికాళ్ళు బాగా ఎర్రబడతాయి పడుకోబెట్టిన కొద్ది సేపట్లోనే లేచి మళ్లీ ఏడుపు అందుకుంటారు.

User Rating: / 1
PoorBest 

పసిమి నవ్వులతో పసిపాపలు మురిపాలు పోవాలంటే, 'లోపాలు' లేని చనుపాలు తాగడం ఎంతో అవసరం. కానీ, గ్లోబలైజేషన్‌ బలిపీఠంపైన ఆధునీకత మూర్తీభవించిన తల్లులు తమ పిల్లలకు చను పాలివ్వడానికి ఎన్నో సంకటాలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఎందరో పిల్లలు అనేకానేక వ్యాధుల బారిన పడుతున్నట్టు వైద్య ప్రపంచం గుర్తిస్తోంది. ఇలాంటి పరిసితులను కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే గుర్తించిన ఆయుర్వేద వైద్యులు, కన్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వలేనప్పుడు 'పాలివ్వదగిన, పాలివ్వగలిగిన' ఇతర స్త్రీలను "ధాత్రి'' లేదా "ఉపమాత'' పేరుతో పరిగణనలోకి తీసుకునేవారు.

ఇదే సంప్రదాయం, గత రెండు వందల సంవత్సరాలుగా అభివృది పథంలోకి దూసుకు వెళ్తున్న ఆధునిక వైద్యుంలోనూ 'వైట్‌నర్స్‌' పేరుతో కొనసాగుతోంది.దీనికి పరాకాష్టగా 'రక్త దానంతో వెలసిన బ్లడ్‌ బ్యాంకుల' వలె 'స్తన్య దానంతో బ్రెస్ట్‌ మిల్క్‌' బ్యాంకులు కూడా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవహారంలోకి వచ్చేశాయి.స్త్రీలకు పెద్ద చదువులు, సొంతకాళ్లపై నిలిపే ఉద్యోగ భద్రత, నవ నాగరికత అన్నీ కలిపి "స్తన్య నిధి'' కి బాటలు వేశాయి.

బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని తెలుసు. దానికి పోషకాహారం అవసరమనీ తెలుసు. కాబోయే తల్లి చేత ఐరన్‌ మాత్రలు మింగించేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటీస్‌ ( టైప్‌ -2 రకం ) వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

మన భారతీయుల్లో ఈ రెండూ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా చిన్న వయసులో ఉన్న వారికి చక్కెరవ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకు స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు.

పూణెలోని కింగ్‌ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్‌లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే మన వాళ్ళలో చక్కెరవ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కానీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుిష్టి లేకపోవడమే దీనికి కారణం.

User Rating: / 1
PoorBest 

వూబకాయం దూరం
వూబకాయం పిల్లలను ఎక్కువగా వేధించే సమస్య. అందుకే ముందు జాగ్రత్తలివిగో...

* సూర్యోదయానికి ముందే నిద్ర లేపి వాకింగ్‌కు తీసుకెళ్లాలి. సాయంత్రం ఈత, నృత్యం లాంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి.
* ఇంట్లో ఫ్రిజ్‌ను ఎప్పుడూ పండ్లు, బలమైన ఆహార పదార్థాలతో నింపాలి. నూనెతో చేసిన స్నాక్స్‌ జోలికి వెళ్లనివ్వద్దు. టీవీ, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోనివ్వద్దు.
* చాక్లెట్లు, బంళాదుంప చిప్స్‌, ఐస్‌క్రీంలు, కేక్‌లు, శీతలపానీయాల జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లనివ్వద్దు.
* వంట చేసేప్పుడు వారి సహకారం తీసుకోవాలి. దీనివల్ల వారి శరీరంలోని కెలొరీలు ఖర్చవుతాయి. పని అలవడుతుంది.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details