మిర్చితో షుగర్‌కు స్వస్తి
మిరపకాయలు ఎక్కువగా తినొద్దు, తింటే అల్సర్‌ అని అంటుంటారు. అయితే ఒక నిర్ణీత పరిధిలో తింటే ఫరవాలేదు. పచ్చిమిరపకాయలంటే ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు. అదివరకటికాలంలో అయితే పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపను కూడా నంచుకుని తినేవారు. ఇప్పటి కాలంలో పిజ్జా, బర్గర్లలో టమాటాసూప్‌, జామ్‌, జెల్లీలతో జనం హాయిగా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో టస్మేనియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.


mirchiమిర్చిని అధికంగా వినియోగించేవారిలో షుగర్‌ నియంత్రణ శక్తి అధికంగా ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనలలో తేలింది. ఇందులో ఉండే కెప్సానిన్‌, డీహైడ్రాకెప్సానిన్‌లకు రక్తంలో గ్లూకోజ్‌ శాతం నిల్వలను తగ్గించే శక్తి ఉందట. మిర్చిని అధికమోతాదులో తినేవారిలో రక్తం గడ్డకట్టే అవకాశం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన వైద్యుడు డా.కిరణ్‌ అహుజా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మిరపకాయలను అలవాటు చేసుకోనవ

మధుమేహం కారణంగా లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతుందా? చాలామందిలో ఉన్న పెద్ద అపోహ ఇది! కేవలం మధుమేహం ఉన్నంత మాత్రానే లైంగిక పటుత్వం తగ్గాల్సిన అవసరమేం లేదు. అలాగని మధుమేహాన్ని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మాత్రం.. లైంగిక జీవితంలో భారీ మూల్యం చెల్లించాల్సి రావటం తథ్యం!

మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది మన శరీరంలో కళ్ల నుంచి కాళ్ల వరకూ.. మెదడు నుంచి మూత్రపిండాల వరకూ.. దాదాపు ప్రతి అవయవాన్నీ ఎంతోకొంత దెబ్బతీస్తుంది! ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలుసు. కాకపోతే అది ప్రత్పుత్తి అవయవాలనూ ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని చాలామంది గుర్తించటం లేదు. అందుకే- సరైన చికిత్స తీసుకోని చాలామంది మధుమేహులు.. ఎంతోకొంత లైంగిక సామర్థ్యం తగ్గిందని చెబుతుంటారు. కొందరు దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఎవరితోనూ చర్చించటం లేదు. మరికొందరేమో 'వయసుతో పాటుగా సామర్థ్యం తగ్గటం సహజమేలే' అని సర్దుకుపోతున్నారు. నిజానికి ఈ రెండూ సరికాదు!

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details