ఒంటికి యోగ మంచిదేగా

yoga stills,yoga positionsనాజూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి, శారీరకంగా కావాలంటే చేయవలసిందల్లా మీరు కాస్తంత సమయం కేటాయించాలి.మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కాస్త వ్యాయామం చేయడమే. ఆరోగ్యమైన అందమైన ఫలితాలు సొంతమవుతాయి.


సమాంతరంగా ఉన్న నేల పై వెల్లకిలా పడుకొని చేతులను జోడించి తల వెనక్కి నిటారుగా పెట్టండి.ఇప్పుడు మీ కుడి మోకాలును నెమ్మదిగా పైకి లేపండి. ఇలా మీ పాదం నేలకు సమాంతరంగా ఆనుకునే వరకు లేపండి. తల వెనక్కి పెట్టిన చేతులలానే మీ కుడికాలును కూడా ముందుకు నిటారుగా అంటే పాదం పూర్తిగా ముందుకు వంచగలిగినంత వంచండి. ఇప్పుడు తల వెనక్కి జోడించి పెట్టిన చేతులను మీ ఎడమ కాలిమీదకు అలాగే నిటారుగా తీసుకురండి. ఇలా ముందుకు, వెనక్కు మోచేతులు ఏమాత్రం వంచకుండానే చేయండి. ఇప్పుడు కుడికాలును అలానే ఉంచి ఎడమకాలును నేలకు 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇదే భంగిమలో ఉండి శ్వాసను మాములుగానే తీసుకుంటుండాలి. ఇలా ఐదు సెకండ్లపాటు ఉండండి.

Model Diet Tips, Weight Loss | Model Beauty Tips

మోడల్స్‌... ఫిట్‌నెస్‌ మంత్రం
ఫ్యాషన్‌ రంగానికి చెందిన వారు అతిగా తిని, తాగి తందనాలడతారని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారా...? అయితే మీరు పప్పులో కాలేసినట్లే... వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తీవ్రంగా కష్టపడతారు. తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వారు తిండి, నిద్ర, వ్యాయామం తదితరాలపై దృష్టి పెడతారు. తమ వృత్తిలో సరైన తిండి, హాయిగా నిద్రపోవడం, తరచూ ఎకై్సర్‌సైజ్‌ చేస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని మోడళ్లు నమ్ముతున్నారు. ఈ మేరకు ఓ మ్యాగజైన్‌ మోడళ్ల ఫిట్‌నెస్‌ మంత్రంపై సర్వే నిర్వహించింది. పలు ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.


అన్నం తిని ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. అంతేకాకుండా రాత్రి భోజనంలో అన్నం, గోధులమలతో కూడిన కార్బొహైడ్రేట్‌లను తీసుకోవద్దని అమనీర్‌వాహీ అనే మోడల్‌ వెల్లడించారు. ‘ఎవరైనా సలాడ్లు కానీ, కూరగాయలు లేదా చికెన్‌, సూప్స్‌ డిన్నర్‌లో తీసుకున్నప్పుడు వెంటనే పడుకోవద్దు. మీరు తిన్న పదార్థాలు ఏవైనా ఉంటే అవి అరగడానికి సమయం పడుతుంది. మీ శరీరం చెప్పేది వినండి... దానిని పాటించండ’ని వాహీ వివరించారు.

సులువుగా బరువు తగ్గుదాం!
బరువు తగ్గడానికి వ్యాయామం, డైటింగ్‌ ఎంత ముఖ్యమో .. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడమూ అంతే అవసరం. వంట పాత్రల వినియోగంతో రోజూ కాసింత బరువు తగ్గడం సాధ్యమేనని మీకు తెలుసా?

* వంటల్లో వేడే, నూనె, డాల్డా, నెయ్యి వంటి వాటిని కచ్చితమైన కొలత కాకుండా ఉజ్జాయింపుగా వాడేస్తాం. కానీ కొలత ప్రకారం వాడితే కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అందుకు కప్పులు, చెంచాల కొలతలు తెలుసుకోవాలి. ఒక కప్పు - 240 మి.లీ, అరకప్పు - 120 మి.లీ, 1/3 వంతు కప్పు - 80మి.లీ, 1/4 వంతు కప్పు - 60మి.లీలు. అలాగే ఒక టీస్పూన్‌- 5మి.లీ, టేబుల్‌స్పూన్‌ - 15మి.లీలతో సమానం. వీటితో పాటు కొలతలు సూచించిన జారును ఉపయోగించాలి.

మారాలంటే మల్ల్లెతీగలా!
''వధువంటే... చెక్కిన శిల్పంలా సన్నగా కనిపించాలి. అందుకోసం ఇప్పటి నుంచే డైటింగ్‌ చేయడం మొదలుపెట్టు. ఆ తర్వాత లావైనా పరవాలేదు..' అంటూ కాబోయే పెళ్లి కుమార్తెకు రకరకాల సలహాలిస్తుంటారు ప్రతి ఒక్కరూ. కేవలం ఆటపట్టించేందుకు అన్నా కూడా... ఈ మధ్య ఇలాంటివారు ఎక్కువగా కనిపిస్తున్నారంటోంది ఓ అధ్యయనం.

యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా సుమారు 6,949 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పెళ్లయిన ఏడాదిలోపే స్థూలకాయులుగా మారిపోతున్నారు అమ్మాయిలు. డేటింగ్‌ చేస్తున్న వారితో పోలిస్తే.. పెళ్లయిన యువతుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కసారిగా జీవనవిధానంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం అంటున్నారు అధ్యయనకర్తలు.

అయితే.. పెళ్లయ్యాకా.. మునుపటిలా సన్నగా ఉండటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యంతోపాటు.. ఆనందకరమైన వైవాహిక జీవితానికి మంచి పునాది పడుతుంది. నూతన వధువుగా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. సన్నగానే ఉండాలి. దానివల్ల మీలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటున్నారు ఫిట్‌నెస్‌ గురువులు.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details