చూపును కాపాడే తర్బూజా
తర్బూజాలో విటమిన్‌-ఎ సమృద్ధిగా ఉంటుంది. ఈ పండు లోపల ఉండే బీటాకెరటీన్‌ విటమిన్‌-ఎగా మారుతుంది. దీనివల్ల పండు తిన్నప్పుడు విటమిన్‌-ఎతో పాటు బీటాకెరటీన్‌ కూడా లభ్యమవుతుంది. ఒక కప్పు తర్బూజా ముక్కలు 56 క్యాలరీల్ని అందజేస్తాయి. దీనితో రోజువారీ అందాల్సిన విటమిన్‌-ఎలో 103.2 శాతం ఒక కప్పు తర్బూజాలోనే లభ్యమవుతాయి. ఈ పండు తినటం వల్ల శుక్లాల ముప్పు తగ్గుతుంది. ఈ పండులో విటమిన్‌సీ, బీ6, పొటాషియం, ఫోలేట్‌, పీచు లభ్యమవుతాయి. ఇవి శక్తి ఉత్పత్తిలో తోడ్పడతాయి.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details