Family Planning


గర్భ నిరోధక మాత్రల్లో సాధారణంగా వాడే లైవోనార్‌ జెస్ట్రెల్‌... ప్రొజెస్టిన్‌ కోవకి చెందిన హార్మోన్‌. ఏ మందైనా నోటిమాత్రల రూపంలో వాడినప్పుడు జీర్ణకోశంలో ప్రవేశించి, కాలేయం నుంచి రక్తప్రసరణ ద్వారా గర్భాశయానికి చేరవలసిందే! గర్భాశయంతో పాటు మిగిలిన అవయవాలకూ ఎంతోకొంత మోతాదు చేరుతుంది. అయితే జీర్ణకోశంలో ఆమ్లాల ప్రభావంతో మందు గాఢత తగ్గిపోతుంది. అందువల్లే కొన్నిసార్లు మాత్రల మోతాదును పెంచడం తప్పనిసరవుతుంది. అలాకాకుండా మందుని సూటిగా గర్భాశయంలోకి ప్రవేశపెడితే.. తక్కువ మోతాదు వాడినా సమర్థంగా పనిచేస్తుందనే ఉద్దేశంతో రూపొందించిందే... ఈ 'మిరేనా'.'టి' ఆకారంలో ఉండే ప్లాస్టిక్‌ పరికరంలో ఎల్‌ఎన్‌జీ అనే ప్రొజెస్టిన్‌ను దట్టించి రోజూ ఇరవై మైక్రో గ్రాముల మందు గర్భాశయంలోకి విడుదలయ్యేలా చేస్తారు. రోజూ ఈ లెక్కన అయిదేళ్లపాటు ఎల్‌ఎన్‌జీ విడుదలవుతుంది. వాడుకలో మాత్రం ఏడేళ్లదాకా కూడా పనిచేస్తుందని గుర్తించారు.

ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోందని మనకందరికీ తెలిసిన విషయం.
చైనా తర్వాత, మన భారత దేశం అత్యధిక జనాభా గల దేశం. హైదరాబాద్‌లో, పంజాగుట్టలో పగలు రోడ్డు దాటాలంటే పదినిమిషాలు పడుతుందంటే ఆశ్చర్యం లేదు.మెడికల్‌ టెక్నాలజీ అభివృద్ధి చెంది మరణాలు తగ్గిపోతున్నాయి కానీ పుట్టుకలు తగ్గడం లేదు.ఆ విధంగా దేశ జనాభా పెరిగి పోయి, మన దేశ అభివృద్ధికి అడ్డంకి ఏర్పడుతోంది.

1952లో భారతదేశం మొదటిసారి జనాభా నియంత్రణ పద్ధతులని అమలులోకి తీసుకొచ్చింది.
2000లో భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 16% కాని ప్రపంచ భూ భాగంలో 2.4% మాత్రమే. భారత జనాభా.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details