User Rating: / 1
PoorBest 

గోధుమ ఉండ్రాళ్లు:-
Andhra Goduma Undrallu Recipesకావలసినవి:-

గోధుమపిండి: 100గ్రా., గోధుమరవ్వ: 100గ్రా.
నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు
పెసరపప్పు:రెండుటేబుల్‌స్పూన్లు,
కొబ్బరి:చిప్ప, జీలకర్ర: 2 టీస్పూన్లు,
ఉప్పు:తగినంత.
తయారుచేసే విధానం
* ఓ బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండి, రవ్వ కలిపి వేయించి తీయాలి. తరవాత అందులో కప్పున్నర నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి.
* తరవాత ముందే నానబెట్టి ఉంచిన పెసరపప్పు, కొబ్బరికోరు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి ఉండలుగా చేసి ఆవిరిమీద ఉడికించాలి. వీటిని ఏదైనా చట్నీతో తింటే బాగుంటాయి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details