User Rating: / 0
PoorBest 
The causes of stress, its effectsఅధిక బరువుకు కారణమయ్యే అంశాల్లో జీవన విధానమూ ఒకటంటోంది తాజా అధ్యయనం. ఉద్యోగం, ఇంటిపనులు, పిల్లలు, కుటుంబం.. ఇలా ఎన్నో అంశాలు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. పర్యవసానమే అధిక బరువు. గతంలో అయితే.. రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్‌ రిస్క్‌.. లాంటి ఎక్కువగా చుట్టుముట్టేవి. ఇప్పుడు వాటిపక్కన అధిక బరువూ చేరింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఒత్తిడికి గురయ్యే వారిలో మహిళలే ఎక్కువంటున్నారు అధ్యయన కర్త జాసన్‌ బ్లాక్‌. అటు ఉద్యోగం... ఇటు ఇంటి విషయాలు... ఆర్థిక లావాదేవీలు.. లాంటివి సమన్వయ పరుచుకోవడం మహిళలపై ఎంతో ప్రభావం చూపుతుంది. అది కాస్తా ఒత్తిడిగా మారి.. అధిక బరువుకు దారితీస్తుంది. అయితే ఈ స్థితి ప్రతి ఇద్దరిలో ఒకరకంగా ఉండదు కాబట్టి ఎవరికి వారు జీవన విధానంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం మంచిది. దాంతో పాటు ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ స్థితిని మరింత పెంచే ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలంటోంది అధ్యయనం.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details