Recipes

User Rating: / 1
PoorBest 

Poor Mental and Physical Health Linked to Loneliness

ఒంటరిగా ఉండొద్దు
కొందరు ఎక్కువగా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంటారు. ఒంటరిగా ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. అయితే అటువంటి వారు జీవితంలో చాలా కోల్పోతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఒంటరితనం వల్ల మెదడు తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. ఫలితంగా ఒత్తిడిస్థాయి పెరుగిపోతుంది. దీంతో అల్జీమర్స్‌ వ్యాధికి గురవుతారని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌కాసియొప్పొ తెలిపారు. ఒంటరితనాన్ని కోరుకునేవారిలో మానసిక ఒత్తిడికూడా అధికంగా ఉంటుందని తేలింది. ఇది వారి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని సూచిస్తుందని డాక్టర్‌ కాసియొప్పొ తెలిపారు.


పాతకాలపు సాంప్రదాయాలకు మనం ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశాం. అప్పట్లో జాయింట్‌ ఫ్యామిలీలు ఉండేవి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తాత, బామ్మ, అమ్మమ్మలలు, తాతయ్యలతో ఉమ్మడి కుటుంబాలు అలరారుతుండేవి. వారి ఆత్మీయతానురాగాలలు, ప్రేమలతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉండేవారు. రానురాను జీవనోపాధికోసం ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్న నేటి సగటు మనిషి ఇలాంటి అనుబంధాలకు దూరమవుతున్నాడు. ఇంట్లో పెద్దవారి ఆప్యాయతలకు నోచుకుని, వారి విలువైన సలహాలను పాటిస్తూ ఉత్తమ పౌరులుగా తయారయినవారిని మనం ఎందరినో చూస్తునేవున్నాం. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే ఇంటిల్లిపాదీ స్పందించేవారు. ఆ కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆ కష్టం నుండి అతన్ని దూరం చేయడంకోసం ఇంట్లోనివారంతా పరితపించిపోయేవారు. కష్టసుఖాలను నలుగురూ పంచుకునేవారు. ఎవరు సంపాదించినా, సంపాదించకపోయినా అందరూ కలిసికట్టుగా పనిని విభజించుకుని ఎవరికి తోచిన సంపాదన వారు చేసేవారు.

కుటుంబ పెద్ద అందరి అవసరాలను గ్రహించి అందరికీ సహకరించేవాడు. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం మారిన సామాజిక పరిస్థితులతో పాటు అది కూడా కుచించుకుపోయింది. కాని నేటి పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా తయారైంది. ఉద్యోగాలకోసం తల్లిదండ్రులు, ఉన్నత చదువులకోసం పిల్లలు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉంటుండంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తీవ్ర అనాధరణకు గురవుతోంది. నేటి యాంత్రిక జీవనంతో సగటు మనిషి ఉమ్మడి కుటుంబ విలువలకు తిలోదకాలు పలుకుతూ కుటుంబ సభ్యుల ప్రేమకు దూరమైపోతున్నాడు.

ఇటీవలికాలం కుటుంబ ఆర్థికభారం మరింత పెరిగిపోయింది. దీనితో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో పిల్లలను నాన మ్మలవద్దనో, అమ్మమ్మలవద్దనో పెంచాల్సి వస్తోంది. వారి చెంత పిల్లల పెరగడం ఒకరకంగా చెప్పాలంటే పిల్లలకు ఎంతో మంచిదికూడా వారి సాన్నిధ్యంలో... వారికున్న జీవితానుభవాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను పెంచుతారు అమ్మమ్మలు, నానమ్మలు అయితే చిన్నవయస్సులో తల్లిప్రేమకు దూరం కావాల్సి రావడం బాధాకరం. దీనితో తల్లిదండ్రులు ఒంటరిగా జీవించాల్సివస్తోంది.

చిన్న కుటుంబాల వ్యవస్థ కూడా...

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ... కుటుంబ పెద్దల అనుబంధాలకు దూరం అయిపోయాము. పెళ్లవ్వగానే మన కుటుంబం, మన పిల్లలు అనేట్లుగా తయారయింది. అయితే రాను రాను కొన్ని దేశాలలో ఈ వ్యవస్థ కూడా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడు ఎక్కువగా ఆడవారు, మగవారు కూడా ఒంటరిజీవితాన్నే ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ధోరణి ఎక్కువగా ఆడవారిలోనే ఉంటోందని తెలుస్తోంది. వెనకటి రోజుల్లో ఆడవారికి రక్షణ విషయంలో మగవారు ప్రధానపాత్ర వహించేవారు. కానీ ఇప్పుడు నవీన యుగం ఆడవారు తమ కాళ్లమీద తామే నిలబడే స్థాయిలో ఉన్నారు.

వారికి కావలసిన అవసరాలకు ఎవరిమీదా ఆధారపడకుండా ఉంటున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ కొందరు పూర్తిగా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. ఈ ఒంటరితనం ఆడవారి జీవితాలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి శరీరాలని రోగాల పుట్టగా తయారు చేస్తున్నాయి. ఇక వర్కింగ్‌ వుమెన్‌ గురించి చెప్పాలంటే పని ఒత్తిడితోపాటు ఈ ఒంటరితనం వారిని విపరీతంగా బాధిస్తుంది. వారిని మానసికంగా అస్వస్థులను చేస్తుంది.

పైకి ప్రశాంతంగా ఉన్నా...

ఒంటరితనం కోరుకునేవారిలో మానసిక వ్యవస్థ ఒత్తిడితో ఉంటుందని తేలింది. పైకి ప్రశాంతంగా కనిపించినా వారిలో ఏదో తెలియని ఆందోళన ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారి రక్షణ గురించి అధికంగా ఆలోచించడంతో రక్తప్రసరణ వేగం కూడా పెరిగిపోయి ఎక్కువగా బీపీ, షుగర్‌ వ్యాధులకు వారు గురవుతున్నట్లు చెబుతున్నారు.

వీరి ఆయుప్రమాణాలు కూడా తక్కువగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆడవారు ఒంటరిగా ఉండాల్సి వస్తే కనీసం ఎవరినై నా పెద్దలను వారితో తోడుగా ఉంచుకోవ డం సర్వవిధాలా శ్రే యస్కరం. కనీసం వారి బాధలు ఒకరికొ కరైనా పంచుకుంటా రు. బాధల్ని పంచు కుంటే రోగాలు కూ డా తగ్గుముఖం పడ తాయంటారు.





Related articles:


Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/250851Samantha_Hot_Photo_Stills_For_JFW_Magazine.jpg

Samantha actress photos

Samantha Photos telugu actress photos,Samantha Photos actress Pictures, Samantha Photos actress gallery, Samantha Photos actress stills,samantha stills   See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/531329Tamanna_latest_new_hot_photos_stills_002.jpg

Tamanna Photo Gallery, tamanna

Tamanna Photo Gallery, tamanna stills, Tamanna Pictures, Tamanna sexy pics, Tamanna images, Tamanna wallpapers, Tamanna photos, Tamanna See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/713299kajal807.jpg

Kajal Agarwal Actress Gallery

Kajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures New See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/174101priyamani328.jpg

Priyamani Hot Pictures, Priyam

Telugu Actress Priyamani Photo Gallery, Priyamani photo gallery, Priyamani photos, Actress Priyamani Photo Gallery, Priyamani hot gallery, Priyamani wallpapers, actress Priyamani hot, Priyamani hot pictures, Priyamani hot See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/615728asin978.jpg

Actress Asin pics, Asin Photo

Telugu Actress Asin Photo Gallery, Asin photo gallery, Asin photos, Actress Asin Photo Gallery, Asin hot gallery, Asin wallpapers, actress Asin hot, Asin hot pictures, Asin hot images. See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/835372nitya_menon82.jpg

Nitya Menon Gallery telugu act

Nitya Menon Gallery telugu actress photos,Nitya Menon Gallery actress Pictures, Nitya Menon Gallery actress gallery, Nitya Menon Gallery actress stills See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/484284ileana886.jpg

Ileayana photo gallery

Telugu Actress Ileayana Photo Gallery, Ileayana photo gallery, Ileayana photos, Actress Ileayana Photo Gallery, Ileayana hot gallery, Ileayana wallpapers, actress Ileayana hot, Ileayana hot pictures, Ileayana hot See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/711536taapsee174.jpg

apsee photo gallery, Telugu Ac

Tapsee photo gallery, Telugu Actress Tapsee Photo Gallery, Tapsee Picture Gallery, Tapsee Stills, Tapsee Hot Photo Gallary, Tapsee spicy photos, Tapsee hot, Tapsee sexy, Tapsee gallery See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/985577anuskha978.jpg

Actress Anushka, Actress Anush

Actress Anushka hot gallery, Actress Anushka photos, Actress Anushka stills, Anushka hot Stills, Actress Anushka, anushka photos See details