Sridevi passes away at 54 after massive cardiac arrest in Dubai

Sridevi passes away at 54 after massive cardiac arrest in Dubai

The 54-year old actor Sridevi died in Dubai following a massive cardiac arrest. In an extremely shocking news, Bollywood actor Sridevi has passed away at the age of 54. Her death was confirmed by her brother-in-law Sanjay Kapoor to the Media and News. Sridevi, her husband Boney Kapoor and daughter Khushi were in Dubai to attend a wedding. Born Shree Amma Yanger Ayyapan, Sridevi Kapoor was widely regarded as the first female superstar of Bollywood….

Read More

Who WINKS BEST in Bollywood?

Who WINKS BEST in Bollywood?

When Priya Prakash Varrier winked in the song Manikya Malaraya Poovi from the Malayalam film Oru Adaar Love she wouldn’t have known it would get *so* monster. The wink has gone superviral, and the WWW has been crushing on Priya. We love her wink, decided to take a cue from that… and look at Bollywood. Who Winks Best…? Bollywood celebrities winks in public. Here’s looking at the cutest — and sexiest — winkers in Bollywood….

Read More

Subhalekha Sudhakar and SP Sailaja Special Interview

Subhalekha Sudhakar and SP Sailaja Special Interview

ఒకరు ‘శుభలేఖ’ను తన ఇంటి పేరుగా మార్చుకొన్నారు. మరొకరు పుట్టింటి పేరుతోనే కీర్తి పొందారు. ఒకరు పాడుతుంటే అందమైన కోయిల పాడుతున్నట్లే ఉంటుంది. మరొకరు నటిస్తుంటే కనుల విందుగా చూస్తుండిపోతాం. వారే శుభలేఖ సుధాకర్‌.. ఎస్పీ శైలజ. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమానికి విచ్చేసిన ఈ జంట తెర వెనుక.. ముందు జరిగిన సంగతులకు కాస్త, హాస్యం.. మరికాస్త చిలిపిదనం జోడించి పంచుకున్నారు. టామ్‌ గారు.. జెర్రీగారు ఎలా ఉన్నారు? ఎస్పీ శైలజ:టామ్‌గారు బాగున్నారు. శుభలేఖ సుధాకర్‌: జెర్రీగారు ఇలా ఉన్నారు (నవ్వులు) మీరు ఇంట్లో ఆయన్ను ఎలా పిలుస్తారు? ఎస్పీ శైలజ: ఎవరికైనా చెప్పేటప్పుడు సుధాకర్‌గారు అని చెప్తాను. పిల్లలు పుట్టిన తర్వాత వేరేలా…

Read More

Hero Bhanuchander Exclusive Interview

Hero Bhanuchander Exclusive Interview

యువత ప్రస్తుత తరుణంలో మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అప్పుడే మంచి శరీర దారుఢ్యంతో ఆరోగ్యంగా ఉంటారని, అందుకే అరవై దాటినా తాను యువకుడిలా ఉంటానని ప్రముఖ సినీనటుడు భానుచందర్‌ వెల్లడించారు. కోట మండలం విద్యానగర్‌ సోమవారం వచ్చిన ఆయన కాసేపు ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. పలు విషయాలను వెల్లడించారు.. ప్రశ్న : ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం జవాబు : ప్రస్తుతం వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడితే చాలు. వంద రోజులు, 50 రోజులు ఆడే రోజులు పోయాయి. ప్ర : సినిమాల్లోకి రాక ముందు ఏ వృత్తిలోకి వెళ్లాలనే లక్ష్యం ఉండేది? జవాబు : సంగీత దర్శకుడు కావాలని కుటుంబంలోని అందరు ప్రోత్సాహించారు….

Read More

Manjula Interview About Manasuku Nachindi Movie

Manjula Interview About Manasuku Nachindi Movie

‘‘ప్రేక్షకులకు కొన్ని కథలు అర్థం కావని మనకు మనమే అనుకోవడం పొరపాటు. వాళ్లు మనకంటే బాగా ఆలోచిస్తారు. ఇప్పుడు కావల్సింది కథాబలమున్న చిత్రాలే. ఒక దర్శకురాలిగా అలాంటి సినిమా తీయడం నా బాధ్యతగా భావించి ‘మనసుకు నచ్చింది’ తెరకెక్కించా’’ అన్నారు మంజుల ఘట్టమనేని. ప్రముఖ నటుడు కృష్ణ వారసురాలైన ఆమె నటిగా మెరిశారు. నిర్మాతగా కూడా నిరూపించుకొన్నారు. ‘మనసుకు నచ్చింది’తో ఇటీవల దర్శకురాలిగా మారారు. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంజుల సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ… దర్శకురాలిగా తొలి సినిమా అనుభవం గురించి ఏం చెబుతారు? ఏ క్షణం కూడా…

Read More

Tholi Prema Telugu Movie Review

Tholi Prema Telugu Movie Review

చిత్రం: తొలిప్రేమ నటీనటులు: వరుణ్‌తేజ్‌.. రాశీఖన్నా.. సపనా పబ్బి.. ప్రియదర్శి.. సుహాసిని.. విద్యుల్లేఖ రామన్‌.. హైపర్‌ ఆది తదితరులు సంగీతం: తమన్‌ ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌ డిస్ట్రిబ్యూషన్‌: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర విడుదల తేదీ: 10-02-2018 నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్‌’ ఇలా వేటికవే ప్రత్యేకం. గతేడాది శేఖర్‌కమ్ములతో కలిసి ప్రేక్షకులను‘ఫిదా’ చేశారు. ఇప్పుడు ‘తొలిప్రేమ’ అంటూ మరో ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్‌కల్యాణ్‌ తొలినాళ్లలో నటించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌నే…

Read More

Maha Shivratri 2018

Maha Shivratri 2018

మన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూటచేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి శివార్చన…

Read More

శివోద్భవ రాత్రి

శివోద్భవ రాత్రి

శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రివేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు. బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి…

Read More

భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. రెండో రోజును ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజును ‘కనుమ’గా పిలుస్తారు. నాలుగో రోజును ‘ముక్కనుమ’ అంటారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయడం…

Read More

సంక్రాంతి రోజున స్నానం చేయకుండా వుండకండి..

పుష్యమాసం, శుక్లపక్షంలో వచ్చే సంక్రాంతి నాడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి. ఈ రోజును అత్యంత శుభదినంగా భావిస్తాం. శాస్త్రాల్లో సంక్రాంతి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి రోజున గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో స్నానమాచరించే వారికి బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. నదీస్నానం చేయలేని వారు ఇంట్లోనే శుచిగా స్నానమాచరించవచ్చు. వీలైనంతవరకు మకర సంక్రాంతి నాడు చల్లని నీటితోనే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేయని వారు నిరుపేదలుగా, అనారోగ్యాలతో బాధపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తీర్థస్నానం చేసి.. పిండ…

Read More
1 2 3 4 5 13