User Rating: / 0
PoorBest 

Banana facial for a young look

బనానా ఫేషియల్‌
చూడగానే ఆకట్టుకునే రూపాన్ని అందరూ కోరుకుంటారు. మనిషిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది ముఖం దీనిని తాజాగా, అందంగా ఉంచుకోవడానికి రకరకాల క్రీములు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి, ప్రకృతి సిద్దంగా లభించే మూలికలతో లభించే క్రీములు బోలెడు వున్నాయి. మూలికలతో పాటు పళ్లు ప్రకృతి మనకు ఇచ్చిన వరం.

అరటితో అందం...
ఫేస్‌ప్యాక్‌లకి, ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి, వాటిల్లో అరటిపండుతో ఫేషియల్‌ ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తుంది. అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే ఫలం దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి. అలాంటి అరటి పండుతో ఫేషియల్‌ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది.


ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషి యల్‌ స్టీమ్‌ తీసుకోవాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారుతుంది. ఇప్పు డు అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించాలి.

మృతకణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్‌ (మసాజ్‌ క్రీమ్‌) కలిపి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాలపాటు మసా జ్‌ చేయాలి. న్యూట్రిషన్‌ విలువలున్న వీటి వలన ఎండిపోయినట్టు వున్న చర్మం మృదువుగా మెత్తగా అవు తుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి... మెడకి పట్టించి 15 నిమిషాలపాటు అలానే వుంచే యాలి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే ముఖం అందం గా కనబడుతుంది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details