బొల్లి మచ్చలతో ప్రాణాపాయమేమీ ఉండదు. కానీ, అవి మనిషిని మనిషిని కాకుండా చేస్తాయి. రోజురోజుకూ శరీరమంతా వ్యాపించే తెల్లటి మచ్చలు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురిచేస్తాయి. ఎవరితోనూ కలవలేని ఏకాకితనానికి గురిచేస్తాయి. వృత్తిపరమైన వెనుకబాటే కాదు, పెళ్లి సంబంధాలు కూడా రాకుండా పోతాయి. అయితే, ఈ వ్యాధికి అసలు చికిత్సేలేదు అన్న అపోహే ఈ పరిస్థితికంతా కారణమవుతోంది. నిజానికి యునాని వైద్య విధానంలో బొల్లి వ్యాధిని ( విటిలిగో) నయం చేసే అద్భుతమైన మందులు ఉన్నాయి. అందుకే బొల్లి వ్యాధిని నియంత్రించడం, నిర్మూలించడం సాధ్యమేనంటున్నారు, యునాని వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఎం జహాన్‌. ఆ వివరాలేమిటో చూద్దామా మరి !

ఎదురైన వాళ్లంతా ఎగాదిగా చూసే వారే. ఆ చూపులు తాకిన ప్రతి సారీ లోలోపల ఏదో ఘర్షణ. ఏదో ఆత్మన్యూనత కారణం ముఖం మీది మచ్చలే. ఇది బొల్లి వ్యాధి సోకిన కొందరి అంతరంగ స్థితి. నిజానికి ఎన్నో తీవ్ర వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి. కానీ, ఆ నిజం తెలియడానికి ఒక్కోసారి ద శాబ్దాలు పడుతుంది. ఒక్కోసారి జీవితకాలమే అయిపోతుంది. ఒక వైద్య వి«ధానంలో మందులు లేకపోతే, మరో వైద్య విధానంలో ఉన్నాయేమో అని తెలుసుకునే ప్రయత్నం చాలా సార్లు చేయం. అందుకే కొన్నిసార్లు జీవితమంతా ఆ వ్యా«ధి కారణంగా నరకం అనుభవిస్తాం. యునాని వైద్య విధానంలో బొల్లి వ్యాధికి దశాబ్ధాల క్రితం నుంచే చికిత్సలు ఉన్నాయి. కానీ, ఆవిషయం తెలిసింది కొందరికే.

చాలామందికి జుట్టు ఎందుకు ఎక్కువగా వూడిపోతుంటుంది.. తరచూ వాడే షాంపూలా.. లేక శిరోజాలపై చేసే రకరకాల ప్రయోగాలా.. అన్నింటికన్నా మించి నిర్లక్ష్యమా... కారణాలు ఈ మూడు కాదు. తీసుకునే ఆహారానిదే ఈ విషయంలో కీలక పాత్ర. సరైన ఆహారపుటలవాట్లు లేకపోతే ముందు జుట్టు రాలిపోతుందట. అందుకే రోజువారీ ఆహారం ఎలా ఉండాలంటే.. 55 శాతం కార్బోహైడ్రేట్లు, 30 శాతం లిపిడ్స్‌, 1/2 శాతం మోనోశాచురేట్స్‌ అంటే ఆలివ్‌నూనె లాంటివి ఉండాలి. అలాగే పావుశాతం వేరుశెనగలాంటి పాలీశాచురేట్స్‌, పావుశాతం వెన్న లేదా అనిమల్‌ఫ్యాట్‌ లాంటి శాచురేట్స్‌ తప్పనిసరి. వీటన్నింటితోపాటు పదిహేనుశాతం మాంసకృత్తులు ఉండితీరాలి. పైన పర్కొన్న పదార్థాల్లో దాదాపు సగం శాతం పండ్లు, కూరగాయల ద్వారా అందుతాయి. మిగతావి మరోరూపంలో స్వీకరిస్తే చాలు. దీనికి తోడు ఒత్తిడి కూడా లేకపోతే అందమైన కేశసిరి మీ సొంతమవుతుంది.
పొడిబారే చర్మానికి..
కొందరి చర్మం పొద్దస్తమానం పొడారిపోయినట్లు పాలిపోతుంటుంది. మార్కెట్లో లభ్యమయ్యే వివిధరకాల సబ్బులు, ఆయిల్స్‌ వలన ఏ మాత్రం తగ్గకపోగా సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడు మహిళలు తమ ఇంట్లోనే పొడిబారే చర్మానికి ఫేసియల్స్‌ తయారు చేసుకుంటున్నారు.

* సహజసిద్ధంగా లభించే కీరదోసకాయ చిన్నది, అవొకాడో సగం కాయ, కోడిగుడ్డు సొన తీసుకుని ఈ మూడింటిని వేర్వేరుగా గుజ్జులా చేసిన తర్వాత మూడింటిని ఒకే మిశ్రమంలా కలపాలి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌చేసి పూర్తిగా ఆరేవరకూ అంటే...సుమారు ఇరవై నిమిషాలు తర్వాత చల్లటినీటితో కడిగేసుకోవాలి. అయితే నేచు రల్‌గానే ముఖానికి పూసుకున్న

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details