జానపద కథల్లో యువరాణుల్ని అద్భుత సౌందర్యరాశులుగా వర్ణిస్తుంటారు. వాళ్ల ప్రస్తావనలో తప్పకుండా జలకాలాటలు... ఆ స్నానపానాదుల వర్ణన తప్పకుండా ఉంటుంది. వినేటప్పుడు అవి ఆసక్తిగానే ఉంటాయి. ఆ ఆటల గురించి ఆలోచిస్తే ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉంది అని సెలవిస్తోంది తమన్నా. తెలుగులో కంటే తమిళంలోనే ఒకట్రెండు సినిమాలు సంపాదించుకొంటోంది ఈ భామ. ''గతంలో మాదిరి కథానాయికలు బొద్దుగా ఉంటే జనానికి నచ్చట్లేదు. ఏ కాస్త లావెక్కినా ఆంటీ పాత్రలకు వెళ్లిపోమనేలా ఉన్నారు. అందుకే నేను ఎప్పుడైనా కాస్త ఎక్కువ తింటే ఎక్కువసేపు వ్యాయామం చేస్తాను. అలాగే ఈ మధ్య ఈత ఎక్కువగా కొడుతున్నాను. వ్యాయామశాలల్లో గంటల తరబడి చేసే రకరకాల ఎక్సర్‌సైజుల కంటే ఈత చాలా నయమనిపిస్తుంది. పైగా నీళ్లలో ఎక్కువసేపు గడపటం నాకెంతో ఇష్టం అంటోంది'' తమన్నా.
| 'అతనితో డేటింగ్ చేస్తా'< Prev | Next >యువరాజ్‌సింగ్-ప్రీతి జింటా జంటకాబోతున్నారా? |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details