Big Boss season 2 Telugu Nani Press Meet

Big Boss season 2 Telugu Nani Press Meet

అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్‌’ తెలుగు షో సీజన్‌ 2 జూన్‌ 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ‘నేచురల్‌ స్టార్‌’ నాని ఈసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో సీజన్‌-1కు ‘యంగ్ ‌టైగర్‌’ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా అలరించారు. ఇప్పుడు నాని ఎలా ఆకట్టుకోనున్నారనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది.‌ ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాని పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలివి.. * ఎన్టీఆర్‌ను మించి మీరు‌ ఉండాలని ప్రేక్షకులు ఊహిస్తుంటారు. మీపై ఆ ఒత్తిడి ఎలా ఉంది? ‘‘ఇది ఓ ఛాలెంజ్‌. ఎక్కడికి వెళ్లినా ‘తారక్‌ ఎంత బాగా…

Read More