Teen Health

మహిళల్లో ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌
రుతుక్రమం ప్రారంభమైననాటినుంచి ప్రతి నెలా మహిళలందరికీ ఇదో తప్పనిసరి దశ.అందరికీ అదో సాధారణ అంశం. కానీ కొందరికి మాత్రం అదో శాపం, ప్రవర్తనను సంపూర్ణంగా మార్చివేసి ‘అసలు ఆమేనా ఈమె’ అనుకునేలాంటి అభిప్రాయాన్ని కలిగించే దుస్థితి ఇది అందరిలోనూ కాకపోయినా..... ఆ కొందరుమాత్రం ఇంటిల్లిపాదినీ బాధిస్తారు. కాసింతసేపు వేధిస్తారు. తీవ్రతల్లో తేడా ఉండవచ్చేమోగానీ.... దాదాపు 80 శాతం మహిళల్లో ఎంతో కొంతమేర ఈ రుగ్మతతో బాధపడేవారే. అలా నెలసరికి ఐదు నుంచి ఏడురోజుల ముందు కొందరు మహిళలలో చోటు చేసుకునే మార్పులకు కారణమే... ‘పీ.ఎం.ఎస్‌.’


ఏమిటీ సిండ్రోమ్‌........?
తుఫాను ముందర కమ్ముకునే మబ్బుల్లా కొందరు మహిళల్లో పీరియడ్స్‌కి ముందు చోటుచేసుకునే లక్షణాలనే ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌. స్ర్తీలలో రుతు క్రమం మొదలైనప్పటినుంచి మెనోపాజ్‌ దశ వరకు ఈ క్షణాలు కోనసాగుతాయి. ఈ సిండ్రోమ్‌ శారీరక, మానసిక భావోద్వేగాల మయం. అంతకు ముందెన్నడూ లేని విధంగా కొంతమంది మహిళలు తమ స్వభావాలకు విరుద్ధంగా, విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఇదే.

నెలసరి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ఇక నడుంచుట్టూ పేరుకునే కొవ్వుతో కొన్నిరకాల అనారోగ్యాలూ తప్పవు. చాలామంది మహిళలకు పెను శాపంగా మారుతున్న ఈ రెండింటినీ అదుపులో పెట్టే పరిష్కార మార్గాల్లో వ్యాయామం కీలకమైనదే. రోజూ కాసేపు వీటిని చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

బహిష్టు నొప్పి హోమియోథెరపీ

‘స్ర్తీలకు సంబంధించి కలిగే ఆరోగ్య సమస్యల్లో గర్భాశయానికి సంబంధించి చాలామంది బాధపడుతుంటారు. సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో నెలసరి సమస్య ఒకటి. వీటితోపాటు అధికశాతం మంది స్ర్తీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీనినే బహిష్టునొప్పి అంటారు. దీనికి హోమియోవైద్యంలో ఉన్న ఆధునిక వైద్య విధానం గురించి హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్‌ శ్రీదేవి ఇలా వివరిస్తున్నారు...’


ఈ రోజుల్లో యుక్తవయస్సువారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ ఎక్కువగా టెన్షన్‌ తీసుకోవడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్‌ సరైనక్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలకు దారితీస్తోంది. డిస్మనోరియా అన్ని వయస్సులోని వారు బాధపడే ప్రధాన సమస్య. ఎక్కువగా యుక్తవయసు అమ్మాయిలను విపరీతంగా బాధపెట్టే సమస్య. బహిష్టు నొప్పి వల్ల స్కూల్‌కు, కాలేజీలకు సెలవు పెట్టడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం, చికాకుగా ఉండడం, ఏ పనీ సరిగ్గా చేసుకోలేక నేటికీ చాలామంది స్ర్తీలు మౌనంగా భరిస్తూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
టీనేజ్‌ నుంచి ముపె్పైల వరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో ఒకటి మొటిమలు. నలభై వచ్చే సరికి మంగు( పిగ్మంటేషన్‌ ) విసిగిస్తుంది. మొటిమలు, మంగు ఎదైనా సరే సౌందర్యాన్ని సవాల్‌ చేసే సమస్యలే. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు...

ట్రీట్‌మెంట్‌


Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details